tag:blogger.com,1999:blog-7953936657059099489.post1847147621038676122..comments2023-03-05T20:18:57.380+05:30Comments on చెలువములు: నా బ్లాగు పేరుకి అద్దాలుఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-7953936657059099489.post-86125427766892044142011-08-11T07:12:14.355+05:302011-08-11T07:12:14.355+05:30modati 2 photos bagunnaimodati 2 photos bagunnaisreekanthhttps://www.blogger.com/profile/02511466636256994123noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-27781251332917246412011-06-16T11:05:28.555+05:302011-06-16T11:05:28.555+05:30@loknath kovuru
హహహ ఎందుకు తిడతానండీ...మీరు నా బ్ల...@loknath kovuru
హహహ ఎందుకు తిడతానండీ...మీరు నా బ్లాగుకి అతిధులు...అతిధి దేవో భవ కదా. ఇదే మాట అన్నివేళలా కాదనుకోండి. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. ఎవరైనా అవాకులు చవాకులు పేలితే అప్పుడు ఇస్తా అన్నమాట గట్టి జవాబు. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-5301633832320101642011-06-16T01:08:05.624+05:302011-06-16T01:08:05.624+05:30మీరు సార్ధక నామదేయులండి..చాల సౌమ్యంగా చెప్పారు &qu...మీరు సార్ధక నామదేయులండి..చాల సౌమ్యంగా చెప్పారు "నీకుఎందుకోయ్.?" అని తిట్టేస్తరనుకుని భయపడి చచ్చాననుకోండి నా వాఖ్యాని పోస్ట్ చేశాక............చాల థాంక్స్ అండి.జైభారత్https://www.blogger.com/profile/04686530143006642497noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-60632755101924587362011-06-03T12:38:38.408+05:302011-06-03T12:38:38.408+05:30@ loknath గారూ
thank you!
ఏదో సరదాకి అందరం చర్చించ...@ loknath గారూ
thank you!
ఏదో సరదాకి అందరం చర్చించుకున్నాం...సీరియస్ గా కాదులెండి. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-74529765212940208262011-06-03T01:08:15.879+05:302011-06-03T01:08:15.879+05:30అయ్యా బాబోయ్....4 ఫొటోస్ కి సరిగా కనబడని ఆ చెట్టు ...అయ్యా బాబోయ్....4 ఫొటోస్ కి సరిగా కనబడని ఆ చెట్టు గురించి ఇంత చర్చా? చదువుతుంటే పిచ్చేక్కిపోతుందంటే నమ్మండి సౌమ్య గారు..జైభారత్https://www.blogger.com/profile/04686530143006642497noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-12237533646861806852010-10-29T19:31:30.169+05:302010-10-29T19:31:30.169+05:30@ మధురవాణి
thanks....నాకు కూడా ఆ మొక్క గుర్తుంది, ...@ మధురవాణి
thanks....నాకు కూడా ఆ మొక్క గుర్తుంది, భలే ఉండేది కదా ఆ పువ్వు ఎర్రగా పెద్ద రేకులతో!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-35339043553517326622010-10-29T18:21:07.005+05:302010-10-29T18:21:07.005+05:30చాలా బాగున్నాయి..ముఖ్యంగా మొదటి రెండూ! :)
ఆ మూడో ఫ...చాలా బాగున్నాయి..ముఖ్యంగా మొదటి రెండూ! :)
ఆ మూడో ఫోటో చూస్తుంటే, మన క్యాంపస్ లో లైబ్రరీకి, DST కి మధ్యలో ఉన్న ఒక పెద్ద కాగితం పూల చెట్టు గుర్తొస్తోంది. అది కూడా ఇలాగే విరగబూసినప్పుడు అక్కడ నించుని నేనొక ఫోటో దిగాను. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-3265122948319521592010-08-14T19:20:00.940+05:302010-08-14T19:20:00.940+05:30నేను బద్రి గారు చెప్పినదాని ఖండిస్తున్నాను, వారు ప...నేను బద్రి గారు చెప్పినదాని ఖండిస్తున్నాను, వారు పైన్ చెట్టు ఎమో అని జనులను డవుట్ అడిగారు, ఇప్పుడు చెప్పాను అని మాట మారుస్తున్నారు, నానొప్పుకోనుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-90527124178818284882010-08-14T19:13:13.551+05:302010-08-14T19:13:13.551+05:30ధన్యవాదములు నాన్నగారూధన్యవాదములు నాన్నగారూఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-84951900225882461182010-08-14T05:40:51.823+05:302010-08-14T05:40:51.823+05:30అమ్మా
బాగున్యాయి సిత్రాలుఅమ్మా
బాగున్యాయి సిత్రాలుBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-45972984579306824872010-08-12T15:17:30.949+05:302010-08-12T15:17:30.949+05:30@రాధిక
ధన్యవాదములు@రాధిక
ధన్యవాదములుఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-74002109272234026052010-08-12T10:30:08.479+05:302010-08-12T10:30:08.479+05:30మొదటి రెండు ఫోటోలు చాలా బాగున్నాయి .మొదటి రెండు ఫోటోలు చాలా బాగున్నాయి .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-26632789056131782822010-08-11T19:09:57.202+05:302010-08-11T19:09:57.202+05:30@ బద్రి
అదేనండీ తమరు సెప్పినదీ అదే...థాంక్సండీ.@ బద్రి
అదేనండీ తమరు సెప్పినదీ అదే...థాంక్సండీ.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-7642540344129319102010-08-11T18:45:30.738+05:302010-08-11T18:45:30.738+05:30నేనూ పైన ఆ ముక్కే సెప్పాను అద్దెచ్చా.నేనూ పైన ఆ ముక్కే సెప్పాను అద్దెచ్చా.నేనుhttps://www.blogger.com/profile/10243458381887366733noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-86691492445122503552010-08-11T18:26:06.211+05:302010-08-11T18:26:06.211+05:30@ tara
ఓహో పైన్ చెట్టా...ఆయితే లాగే మారుస్తా@ tara
ఓహో పైన్ చెట్టా...ఆయితే లాగే మారుస్తాఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-16799048655080569072010-08-11T15:34:49.093+05:302010-08-11T15:34:49.093+05:30అది రెడ్ పైనో, షుగర్ పైనో, జాక్ పైనో, ఎదో ఒక పైన్ ...అది రెడ్ పైనో, షుగర్ పైనో, జాక్ పైనో, ఎదో ఒక పైన్ చెట్టు, కరస్త్ పేరు కావాలి అంటే కొంచం దగ్గిరగా ఉన్న పిక్ పెడితే చెప్పగలనుతారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-61741623406298336352010-08-11T11:43:38.823+05:302010-08-11T11:43:38.823+05:30@ జీవని
ఏమోనండీ పేరు పీకి పడేసి చెట్టు అంటా సరిపోత...@ జీవని
ఏమోనండీ పేరు పీకి పడేసి చెట్టు అంటా సరిపోతుందిగా

@ నాగార్జున
ధన్యవాదములు....అదే చెట్టో తేలలేదు మొత్తానికి, అందుకే పేరు పీకి పడేసా.
మీకు నా ఫొటో లు నచ్చినందుకు చాలా సంతోషం. అవునండీ ఇది నా ఫొటో బ్లాగు.
చెలువములు అంటే "అందాలు" అని అర్థమండీ.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-9396981203940457532010-08-11T08:41:18.537+05:302010-08-11T08:41:18.537+05:30క్రిస్మస్ చెట్టు లాంటి జాతిక్రిస్మస్ చెట్టు లాంటి జాతిjeevanihttps://www.blogger.com/profile/04460444582874183034noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-38087471090951329412010-08-11T00:31:49.661+05:302010-08-11T00:31:49.661+05:30ఇంతకీ చివరి ఫొటొలో ఉన్నదీ దేవదారు వృక్షమా దేవరాయ వ...ఇంతకీ చివరి ఫొటొలో ఉన్నదీ దేవదారు వృక్షమా దేవరాయ వృక్షమా ? చిన్నపుడు తెలుగు పాఠం ’కాశ్మీర దర్శనం’లో చదివా దేవదారు వృక్షాలు అక్కడ మంచు ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని వాటిని అశోక చెట్టు అని పాఠంలో ఎక్కడాలేదు. అనిత గారిచ్చిన లింకులోనేమో అవి దేవదారు అని ఉంది....

సౌమ్యగారు, చిత్రాలు బాగున్నయి ప్రెత్యేకించి చీకట్లో తిసిన మొదటి రెండు. ఇది మీ ఫొటో బ్లాగా..? అలాగే బ్లాగు పేరు చెలువములు అనగా..?..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-67114209274113638202010-08-10T23:01:53.169+05:302010-08-10T23:01:53.169+05:30http://www.google.co.in/imgres?imgurl=http://www.t...http://www.google.co.in/imgres?imgurl=http://www.tree-land.com/images/leyland_cypress_tree_l_lg.jpg&imgrefurl=http://www.tree-land.com/trees_leyland_cypress.asp&usg=__yrAmml1pwLRshWEki_PNGw1f42c=&h=451&w=579&sz=161&hl=en&start=0&sig2=SosVaBErAnc4kt6yCDZADg&tbnid=x1P3guqLTwGUWM:&tbnh=151&tbnw=205&ei=d4xhTJzDBIXRcIn4-YgJ&prev=/images%3Fq%3Dcyprus%2Bleaf%26hl%3Den%26biw%3D1440%26bih%3D807%26gbv%3D2%26tbs%3Disch:1&itbs=1&iact=hc&vpx=503&vpy=116&dur=105&hovh=198&hovw=254&tx=130&ty=74&oei=d4xhTJzDBIXRcIn4-YgJ&esq=1&page=1&ndsp=28&ved=1t:429,r:2,s:0

ఇది కాదు గానీ ఈ ఫేమిలీకి చెందిన మొక్క, తార గారు చెప్పిందే సరైనది.jeevanihttps://www.blogger.com/profile/04460444582874183034noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-52849604137892921632010-08-10T23:00:10.738+05:302010-08-10T23:00:10.738+05:30@ జీవని గారూ
హా మళ్ళీ పెట్టారా ఫిట్టింగు.
ఏమిటీ అశ...@ జీవని గారూ
హా మళ్ళీ పెట్టారా ఫిట్టింగు.
ఏమిటీ అశోకునికి దీటుగా రాయల పేరు చెప్పారా.....భలే వారే.
అసలు పేరేదో కనుక్కుని చెప్దురూ!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-72424572732687104892010-08-10T22:56:16.286+05:302010-08-10T22:56:16.286+05:30@కల్పన గారూ
నా బ్లాగుకి స్వాగతం
హ్మ్ ఇప్పటికి తీరి...@కల్పన గారూ
నా బ్లాగుకి స్వాగతం
హ్మ్ ఇప్పటికి తీరిక కుదిరిందన్నమాట మీకు నా బ్లాగు చూడడానికి....ధన్యవాదములు.

నా ప్రొఫైల్ నచ్చిందా....thank you :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-55865978442773146282010-08-10T22:52:11.867+05:302010-08-10T22:52:11.867+05:30హి హి మేము ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయల వారి కిక్కులో...హి హి మేము ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయల వారి కిక్కులో ఉన్నాము. అశోకుడికి దీటుగా మా రాయలను చెప్పాను. చీకట్లో బాణం వేశాను. నాక్కూడా దాని అసలు పేరు తెలీదు :))
అయితే దాని ఆకులు రూపాంతరం చెంది ఉంటాయి. ఆకులు ఈనెలా ఉంటాయి, దాన్ని ఖండ ఖందాలుగా విడదీయొచ్చు. నేను ఊహిస్తున్న చెట్టే అయితే ఈ వివరణ కరెక్టు.jeevanihttps://www.blogger.com/profile/04460444582874183034noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-46750238392155568422010-08-10T22:51:47.440+05:302010-08-10T22:51:47.440+05:30@ జీవని గారు
హమ్మయ్య పేరు చెప్పి బతికించారు...అందర...@ జీవని గారు
హమ్మయ్య పేరు చెప్పి బతికించారు...అందరు అది కాదు కాదు అన్నారేగానీ ఏది అవునో చెప్పలేదు. థాంక్సండీ పేరు చెప్పి బతికించారు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-57405634934996259522010-08-10T22:50:55.148+05:302010-08-10T22:50:55.148+05:30@ నేస్తం
ధన్యవాదములు, చెట్టు పేరు మార్చేసానండి.
@...@ నేస్తం
ధన్యవాదములు, చెట్టు పేరు మార్చేసానండి.

@అనిత
మీ డిస్క్రిప్షన్ బాగుంది, వికీ లో చూసాక అర్థమయింది. నేనే పొరబడ్డాను అశోక వృక్షమేమోనని. లింక్ ఇచ్చినందుకు చాలా థాంక్స్. నా బ్లాగు కి వచ్చినందుకు ధన్యవాదములు.
మీ వల్ల అశోక వృక్షానికి శాస్త్రీయ నామం తెలిసింది....పాలి్ఎథియా లాంగిఫోలియా :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.com