tag:blogger.com,1999:blog-7953936657059099489.post8570582391192644038..comments2023-03-05T20:18:57.380+05:30Comments on చెలువములు: కాగితం పూలుఆ.సౌమ్యhttp://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-7953936657059099489.post-12144805397791607032012-09-11T17:51:24.154+05:302012-09-11T17:51:24.154+05:30Thanks Mr. Santu :)Thanks Mr. Santu :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-69181734246101116672012-09-11T17:45:52.285+05:302012-09-11T17:45:52.285+05:30కాగితం పూవులను నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నా...కాగితం పూవులను నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను కానీ వాటిని ఇంత అందంగా కెమెరా లో చాలా బాగా బందించారు,
మా పెరటికే అందాన్ని తెచ్చిన మా ఈ కాగితం పూవులను అందంగా చిత్రించి చూపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ... సెలవు సంతు (santu)https://www.blogger.com/profile/13070319920989121836noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-64987485822990819952012-07-10T12:02:04.888+05:302012-07-10T12:02:04.888+05:30@రాజారావు గారూ
WOW...భలే చెప్పారండీ!
thanks! అవును...@రాజారావు గారూ
WOW...భలే చెప్పారండీ!
thanks! అవును ముళ్ళ గులాబీల కంటె ముచ్చట గొలిపెన్. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-33337696702000630842012-07-10T11:57:00.992+05:302012-07-10T11:57:00.992+05:30ఒళ్ళంతా చెలువముతో
త్రుళ్ళింతలువోవు యెరుపుతో అబ్బా...ఒళ్ళంతా చెలువముతో
త్రుళ్ళింతలువోవు యెరుపుతో అబ్బా !! మా
కళ్ళింతలాయె సౌమ్యా !
ముళ్ళ గులాబీల కంటె ముచ్చట గొలిపెన్ .
----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-19961199113698245632012-07-10T10:28:21.295+05:302012-07-10T10:28:21.295+05:30@thanooj
ఇతరుల గురించి ఎందుకండీ గెస్సింగులు?? మీ ...@thanooj

ఇతరుల గురించి ఎందుకండీ గెస్సింగులు?? మీ కామెంటేంటో straight గా పెట్టండి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-2338977811894025362012-07-06T19:18:21.210+05:302012-07-06T19:18:21.210+05:30nakenduko andaru abaddapu comments pedutunnaranipi...nakenduko andaru abaddapu comments pedutunnaranipisthundhi(thamashaki)-(kademo )thanoojhttps://www.blogger.com/profile/09192682703843252177noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-39913519189712791572012-02-06T16:31:01.370+05:302012-02-06T16:31:01.370+05:30@ Rajesh
Thanks a lot! :)@ Rajesh
Thanks a lot! :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-59703758913044371662012-02-04T18:10:03.679+05:302012-02-04T18:10:03.679+05:30Nice shots Sowmya gaaru.Nice shots Sowmya gaaru.Rajeshhttps://www.blogger.com/profile/06126187901491102623noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-91994227842357583152012-01-27T12:06:12.870+05:302012-01-27T12:06:12.870+05:30@ఛాయ గారు
భలే పాట గుర్తు చేసారండీ. అవును వీటికి ఆ ...@ఛాయ గారు
భలే పాట గుర్తు చేసారండీ. అవును వీటికి ఆ పాట సరిగ్గా సరిపోతుంది...."ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ"
ఈ పాట తో పోస్ట్ అప్డేట్ చేస్తాను.

నీలి ఆకాశం లో పూసిన ఆశలు...కూడా సూపర్!. ఈ సారి నాకు కేప్షన్ తట్టకపోతే మొట్టమొదట మిమ్మల్నే అడుగుతా. నాకు ఇలాగే సాయం చెయ్యాలి మరే ఏం! :)

మీరు చెప్పిన మృదుత్వం వివరణ సమంజసంగానే ఉందండోయ్...ఆ మృదుత్వం లేకపోవడం వల్లేనేమో వీటికి ఆ పేరొచ్చింది.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-49271263072468397952012-01-27T08:31:30.522+05:302012-01-27T08:31:30.522+05:301 ఫోటోలు అదుర్స్.
2 నీలి ఆకాశం లో పూసిన ఆశలు...
3 ...1 ఫోటోలు అదుర్స్.
2 నీలి ఆకాశం లో పూసిన ఆశలు...
3 "ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు,
పూలిమ్మని రేమ్మరేమ్మకు " ఈ పాటా చూడండి...
మిగిలిన పూల లాగ వీటి స్పర్శ మృదువుగా వుండదు. బహుశ అందుకే ఆ పేరు వచిందేమో.ఛాయhttps://www.blogger.com/profile/00511491399948663918noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-65676209397786437442012-01-26T21:35:54.275+05:302012-01-26T21:35:54.275+05:30Thank youuuuuuuuuuu Kiran! :)Thank youuuuuuuuuuu Kiran! :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-20801301730407176612012-01-26T20:49:45.031+05:302012-01-26T20:49:45.031+05:30chaalaaaaa chaaaaaaalaaaaaa bagunnaaay...!! :)chaalaaaaa chaaaaaaalaaaaaa bagunnaaay...!! :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-10536302165197838242012-01-25T11:58:24.638+05:302012-01-25T11:58:24.638+05:30Thnaks నిషీ...ఏదో మీ అభిమానం :)
కదా, ఇవి తలలో పెట్...Thnaks నిషీ...ఏదో మీ అభిమానం :)
కదా, ఇవి తలలో పెట్టుకోగలిగితే నేను పెద్ద మాల కట్టి పెట్టుకుందును!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-24730191721492677542012-01-24T18:50:16.975+05:302012-01-24T18:50:16.975+05:30వావ్! ఫోటోలు చాలా బావున్నాయ్, సౌమ్యా!! నీ కెమెరా క...వావ్! ఫోటోలు చాలా బావున్నాయ్, సౌమ్యా!! నీ కెమెరా కన్ను ఇంతందంగా ఉంటుందని ఇప్పుడే తెల్సింది :-)
అసలు గుత్తులుగుత్తులుగా విరగబూసి ఎంతందంగా ఉంటాయో! వీటిని తల్లో పెట్టుకోడానికి కుదరదే అని విచారించని క్షణం లేదనుకో :))నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-82789540258893899022012-01-24T18:02:54.563+05:302012-01-24T18:02:54.563+05:30@ ఫోటాన్
యెస్ ఈ రంగు చూడడం నాకూ మొదటిసారి...గులాబీ...@ ఫోటాన్
యెస్ ఈ రంగు చూడడం నాకూ మొదటిసారి...గులాబీ, తెలుపు కంటే ఇవి ఇంకా చాలా అందంగా ఉన్నాయి!
Thanks! :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-6008108746913221612012-01-24T18:01:28.989+05:302012-01-24T18:01:28.989+05:30@ కష్టేఫలే
ధన్యవాదములండీ!
@ వేణూ
Thanks! :)@ కష్టేఫలే
ధన్యవాదములండీ!

@ వేణూ
Thanks! :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-43276713521162108702012-01-24T18:00:50.771+05:302012-01-24T18:00:50.771+05:30@ జ్యోతిర్మయి గారు
Thank a lot!
@ మాల గారు
Thank ...@ జ్యోతిర్మయి గారు
Thank a lot!

@ మాల గారు
Thank you!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-58778702090258416382012-01-24T17:59:52.150+05:302012-01-24T17:59:52.150+05:30@ అప్పు
అవును, చాలా రంగుల్లో ఉంటాయి అప్పు...నేను ఎ...@ అప్పు
అవును, చాలా రంగుల్లో ఉంటాయి అప్పు...నేను ఎక్కువగా గులాబీ, తెల్ల రంగు పువ్వులే చూసాను. ఈ ముదురు ఆరెంజ్ రంగులో చూడడం ఇదే మొదటిసారి...ఎంత అందంగా ఉన్నాయనుకున్నావ్...రెండు కళ్ళు చాల్లేదనుకో!

@ శ్రీ లలితగారూ
ఆ పేరు వెనకున్న రహస్యం ఏమిటో మరి :)
అవునండీ చెట్టు నిండా విరగబూస్తాయి...భలే బావుంటాయి! thanks!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-7647575098588091892012-01-24T17:57:31.005+05:302012-01-24T17:57:31.005+05:30@ మధురా
నీకూ ఇష్టమా...సేం పించ్!
@ రాజ్
నువ్వు నీ...@ మధురా
నీకూ ఇష్టమా...సేం పించ్!

@ రాజ్
నువ్వు నీ డౌట్లూను...అవి అంత చక్కాగా పువ్వులా ఉంటే ఆకుల్లా ఎక్కడ కనిపించాయిట?ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-28743327431311076032012-01-24T16:02:32.604+05:302012-01-24T16:02:32.604+05:30కాగితం పూలు పింక్ కలర్ లో కదా వుండేది..? వైట్ కలర్...కాగితం పూలు పింక్ కలర్ లో కదా వుండేది..? వైట్ కలర్ కాగితం పూలు చూసా...
బట్ రెడ్ కలర్ కాగితం పూలు చూడటం ఇదే మొదటి సారి... చాలా బాగున్నాయి... చాలా మంచి ఫోటోగ్రఫి..ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-87162961805863361172012-01-24T15:08:50.571+05:302012-01-24T15:08:50.571+05:30బాగున్నాయ్ :-)బాగున్నాయ్ :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-75533630828098369872012-01-24T04:55:49.906+05:302012-01-24T04:55:49.906+05:30A good tasteA good tasteAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-86422859000834155012012-01-23T21:18:11.598+05:302012-01-23T21:18:11.598+05:30బాగున్నాయి .బాగున్నాయి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-40856394022351210312012-01-23T17:43:45.413+05:302012-01-23T17:43:45.413+05:30బ్లూ బాక్ గ్రౌండ్ మీద పూల రంగు చాలా బావుంది. గుడ్ ...బ్లూ బాక్ గ్రౌండ్ మీద పూల రంగు చాలా బావుంది. గుడ్ పిక్స్జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7953936657059099489.post-7750078780206826882012-01-23T16:47:33.775+05:302012-01-23T16:47:33.775+05:30అవునుకదా! వీటికి కాగితంపూలు అని పేరెందుకు వచ్చిందో...అవునుకదా! వీటికి కాగితంపూలు అని పేరెందుకు వచ్చిందో?
ఎన్నెన్ని రంగులతో, గుత్తులు గుత్తులుగా ఎంత బాగుంటాయో..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.com