Tuesday, July 19, 2011

సూర్యుడు - నా చేతిలో

పైనేదో మడ్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో!...సూర్యుడు నెత్తురుగడ్డలా లేడూ...
ఆ మడిసన్నాక కాసింత కలాపోసనుండాలయ్యా! :)

ఆకాశయానంలో -1
ఏ మేఘాన్ని తప్పించుకోవాలో తెలీక...పాపం తికమకపడుతున్నాడు!

కుతుబ్ మినార్ స్థబాల మధ్య దోబూచులాడుతూ...

ఎర్రకోట కి రంగుపూస్తూ...

మా ఊరి మచ్చకొండ దగ్గర...

ఆకాశయానంలో -2
ఈ ఉషా కిరణాలు...తిమిర సంహరణాలు!

ఆకాశయానంలో-3
చైతన్యదీపాలు...జగతికి ప్రాణాలు!

ఆకాశయానంలో-4; మేఘానికి బంగారపు అంచు

గోవా లో