అనంతం.....
ఉరకలై ఈ జలధి...ఉరికే నాలోనికి!
పడిలేచే కడలి తరంగం - అందమే ఆనందం!
చెంగుమని దూకుతూ...
చెలరేగి ఆడుతూ....
నావ నవ్వింది తీరం చేరబడి (జిలేబీ బ్లాగు నుండి ఎత్తుకొచ్చిన వాక్యం)
ఆ నావ దాటిపోయిందీ....
తేలి తేలి నా మనసు తెలియకనే నావ వలే ఊగుతున్నది....