బాగున్నాయి సౌమ్యా! జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నేను కూడా చూశాను! నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఆ పక్కన ఒక చోట ఏదో నది(పేరు గుర్తు లేదు) ఉంటే అందులోంచి నున్నటి రాళ్లనీ ఏరి తెచ్చుకున్నాను. ఇప్పటికీ ఉంచాను.
@సుజాత గారూ ధన్యవాదములు! ఇంకా చాలా ఫొటోలు తీసానండి, ఒక్కోటి మెల్లిగా పెడతాను. మొన్న పెట్టిన పువ్వుల ఫొటోలు కూడా జిమ్ కార్బెట్ లో తీసినవే :) నాకు కూడా ఆ ప్లేస్ చాలా నచ్చింది, ఎంతో ప్రశాంతమైన చోటు. నిజం, నాకు అక్కడ నుండి కదలబుద్ధెయ్యలేదు
మీరు నా పోస్ట్ చూడలేదా? http://vivaha-bhojanambu.blogspot.com/2010_03_01_archive.html
16 comments:
ఎక్కడా
ఫొటోలు బావున్నాయి. కానీ కాస్త డల్ అనిపిస్తున్నాయి. జింకలు జింకలు బదులు దొంగా దొంగ లెవల్లో జింకా జింక అని పెట్టి ఉంటే బావుండేదేమో !
ఎక్కడ ఇది
జూపార్క్ ఆ
@ తార, హరే కృష్ణ
అవి Corbett national park లో తీసినవి
@ జీవని గారూ
ఏమోనండీ నాకూ ఈ బ్లాగరులో పెట్టేసరికి డల్ గా అనిపిస్తున్నాయి.
హహహ జింకా జింకా నా....అంటే బోల్డు జింకలున్నాయి కద అందుకని జింకలు జింకలన్నా
@ జీవని గారూ బ్లాగు టెంఫ్లేట్ కలర్ వల్ల కూడా డల్ అనిపించొచ్చు. ఫొటోలు, టెంఫ్లేట్ ఇంచుమించు ఒకే రంగులో ఉన్నాయిగా అందువల్లనేమో!
appudeppudo puli kosam vetikanu annaru.. appudu teesina photos ena ?
Evening teesara ee pics ?
@ బద్రి
అవును, భలే గుర్తు పెట్టుకున్నారే!
లేదండీ ఇవి పట్టపగలు తీసిన ఫొటోలు.
Just change the template background to black and see the difference.
new window లో చూస్తే బాగానే ఉన్నాయ్ ఫొటోలు. బహుశా ఫొటోలను ’బ్లాగర్’ కంప్రెస్ చేయడం వల్ల డల్‌గా ఉన్నాయేమో
@4E :D
అవ్వొచ్చండీ, బేక్‌గ్రౌండ్ కలర్ వల్ల కూడా కావొచ్చు
బాగున్నాయి సౌమ్యా! జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నేను కూడా చూశాను! నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఆ పక్కన ఒక చోట ఏదో నది(పేరు గుర్తు లేదు) ఉంటే అందులోంచి నున్నటి రాళ్లనీ ఏరి తెచ్చుకున్నాను. ఇప్పటికీ ఉంచాను.
మీ ఫొటోలు చూస్తుంటే ఆ ట్రిప్ గుర్తొస్తోంది.
అక్కడ ఇంకా ఏమీ తీయలేదా ఫొటోలు ?
@సుజాత గారూ
ధన్యవాదములు!
ఇంకా చాలా ఫొటోలు తీసానండి, ఒక్కోటి మెల్లిగా పెడతాను. మొన్న పెట్టిన పువ్వుల ఫొటోలు కూడా జిమ్ కార్బెట్ లో తీసినవే :)
నాకు కూడా ఆ ప్లేస్ చాలా నచ్చింది, ఎంతో ప్రశాంతమైన చోటు. నిజం, నాకు అక్కడ నుండి కదలబుద్ధెయ్యలేదు
మీరు నా పోస్ట్ చూడలేదా?
http://vivaha-bhojanambu.blogspot.com/2010_03_01_archive.html
photoes chala bavunnayi.
http:/kallurisailabala.blogspot.com
శైలబాల గారూ ధన్యవాదములు.
ఓపికగా నా ఫొటోలన్నీ చూసి కామెంట్లు పెడుతూ ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా thanks!
Last one is too good in terms of composition and lighting. Focus could be better.
Thanks Murari!
ya i could have focused better...i am still learning :)
Post a Comment