Thursday, August 19, 2010

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాక్షలు

బ్లాగ్లోకపు ఫొటోగ్రాపర్లకి ఈ పూలు










24 comments:

రాజ్ కుమార్ said...

wah..waah.. sooper.... addiri poyayi photos... mukhyam gaa aa second photo racha.. :)

ఆ.సౌమ్య said...

Thanks raj kumar :)

హరే కృష్ణ said...

బావున్నాయి
beautiful flowers
మీకు కూడాప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు

ఆ.సౌమ్య said...

Thanks!
మీకు కూడా ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవ శుభాకాంక్షలు

ఏక లింగం said...

Nice photos. Happy world photography day.

Unknown said...

నాకు ఆ రెండో ఫొటో ఇచ్చెయ్యండి !
:)

బాగున్నాయి. మీకు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు మా మల్లెపందిరి తరపున!

Rani said...

love the bright colors :)

ఆ.సౌమ్య said...

@ఏకలింగం
Thanks, మీకు కూడా :)

ఆ.సౌమ్య said...

@వేణు
అయ్యో రెండోదొక్కటే ఏమిటండీ, అన్నీ మీకే :)
Thanks!

ఆ.సౌమ్య said...

@ Rani
Thank you so much!

నేను said...

Sowmya gaaru,
ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవ శుభాకాంక్షలు.

naaku kuda second one baaga nacchindi.

Unknown said...

అంతేలెండి మీరంతా కెమెరాలు కొనుక్కుని ఫోటోలు తీసుకుని మురిసిపోండి. ధనిక కెమెరా స్వామ్య బూర్జువా వ్యవస్థ నశించాలి. ( 3 సార్లు ) మా లాంటి కెమెరా పేదలకు అత్యవసరంగా మైసూర్ కెమెరా కొనిపెట్టాలి. ఈ ఛణమే కెమెరా సాధన సమితిని ( కె.సా.స ) ఏర్పాటు చేస్తన్నా. తార అధ్యచ్చులు జో ప్రధాన కార్యదర్శి. కెమెరా లేనోళ్ళు, సచ్చేలోపు తెల్ల పుటోలు తియ్యలనుకునేవాళ్ళు కెసాస లో సేరొచ్చు. ఈ దేశంలో కెమెరా లేనోళ్ళందరికీ కెమెరాలు ఇవ్వాలి. ( మీరు యాసికా బూసికా పండ్ల పాసికా లాంటి కంపెనీలవి ఇస్తమంటే మేము ఒప్పుకోము, మైసూరు కెమరాలే కావాల దీంట్లో కాంప్రమైజింగే లేదు. అన్నయ్య వచ్చి సెప్పినా ఇనే కొచ్చినే లేదు ) ఇది ప్రధాన అజెండా. ఈ లోపు కనీసం రీళ్ళయినా ఇవ్వాలి.

మా ప్రధాన ప్రత్యర్థులు సౌమ్య, బద్రి, హరే క్రిష్ణ గార్లని పెపంచ పెజానీకానికి ప్రకటించేత్తున్నామహో...

జై కెసాస

జై జై కెసాస

ఆ.సౌమ్య said...

@బద్రి
Thanks!
రెండో ఫొటో నచ్చిందా, అయితే ఆ పువ్వు మీకే :)

ఆ.సౌమ్య said...

@దురభిమానిగారూ,
హ హ హ మీ అభిమానానికి కృతజ్ఞతలు. ఇలా అయినా మేము పాపులర్ అయి, మా ఫొటోలు అందరూ చూస్తే చాలు. ఇంక మైసూర్ కెమేరా అంటారా....ఏమో అది కొని అద్దాల్లోంచి ఫొటోలు తీస్తున్నవాళ్ళనడగండి.

బంతి said...

photolu bagunnayi :)

ఆ.సౌమ్య said...

@banti

thanks!

రాధిక(నాని ) said...

చాలా బాగున్నాయండి .

ఆ.సౌమ్య said...

@రాధిక గారు
థాంక్సండీ

వేణూశ్రీకాంత్ said...

Like many said, Second one was awesome :)

ఆ.సౌమ్య said...

@venu srikanth

Thank you so much!

మాలా కుమార్ said...

ఫొటోలు చాలా బాగున్నాయండి .
మీకు కూడా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు .

ఆ.సౌమ్య said...

@ మాలా కుమార్ గారూ,
Thank you so much!

గిరీష్ said...

photos 2 n 3 chala bagunnay..

ఆ.సౌమ్య said...

@Girish
Thanks a lot!