కొలనులో దిగి కోసుకోచ్చుకున్న రోజులు గుర్తుకోచ్చాయండి..స్కూల్ నుండి ఇంటికేల్లెటప్పుడు ఎవరు ఎన్ని కోసుకుంటే అంత గొప్ప గా పోజు కొట్టేవాళ్ళం..తామరల తన్నుకునేవాల్లమంటే నమ్మండి...మా ఊరికి మండల కేంద్రం చిట్టమురులో కోనేరు నిండా ఎర్రని తామరులు ఉండేవి మా ఊర్లో ఆ రంగువి ఉండేవి కావు ... ఇవి ఎలాగైనా మా ఊర్లో ని కొలనులో వేయాలని తెగ ఆరాట పడ్డాను...కానీ ఆ నీళ్ళలో పది అప్పటికే ఇద్దరు హాస్టల్ పిల్లలు చనిపోయారని తెలిసి ఆ సాహసం చేయలేకపోయాను..అప్పుడునే 7వ తరగతండి....ప్చ్ ...మీ బ్లాగ్ చూసాక ఇప్పుడు మా ఊరు వెళ్ళాలని ఉండండి...
14 comments:
తామరతంపరగా ఉన్నాయి!
Beautiful captures.
@కొత్తపాళీ గారు
హహహహ తామరలు కదండీ, తంపరగానే ఉంటాయి. ధన్యవాదములు! :)
మా ఇంటిముందు ఏర్పాటు చేసుకోబోతున్న కృష్ణుని చుట్టూ చిన్న కొలనులోకి కొన్ని తామరలు కావాలి పంపిస్తారా! :)
beautiful. :)
మొదటి ఫోటోలో ఉన్న రంగు పూలు ఎప్పుడూ చూడలేదు.
@విజయ మోహన్ గారూ
ఓ తప్పకుండా, దానికేం భాగ్యం...అలాగే తీసుకోండి. :)
ధన్యవాదాలు.
@రాణి
అవునండీ నేనూ చూడలేదు, కొత్తగా బావున్నాది కదా!
Thanks!
Baavunnaayi, ekkada teesaru ?
@బద్రి
ధన్యవాదములు,ఇవి కోర్బెట్ నేషనల్ పార్క్ కి వెళ్ళినప్పుడు తీసానండీ. అక్కడ కొలను నిండా తామర పూవులే!
మీ ఫోటో బ్లాగ్ ఇప్పటిదాకా చూడనేలేదే! :(
ఫొటోలన్నీ సూపర్ గా ఉన్నాయి. :)
@ మధురవాణి
ధన్యవాదంలు, ఫొటో బ్లాగు చూడలేదా, చాలారోజులయింది పెట్టి :)
తామర పూలు సూపర్ అండీ, అన్ని ఫోటోలు చాలా బాగున్నాయి.
@లక్ష్మి గారూ
Thank you so mcuh!
కొలనులో దిగి కోసుకోచ్చుకున్న రోజులు గుర్తుకోచ్చాయండి..స్కూల్ నుండి ఇంటికేల్లెటప్పుడు ఎవరు ఎన్ని కోసుకుంటే అంత గొప్ప గా పోజు కొట్టేవాళ్ళం..తామరల తన్నుకునేవాల్లమంటే నమ్మండి...మా ఊరికి మండల కేంద్రం చిట్టమురులో కోనేరు నిండా ఎర్రని తామరులు ఉండేవి మా ఊర్లో ఆ రంగువి ఉండేవి కావు ... ఇవి ఎలాగైనా మా ఊర్లో ని కొలనులో వేయాలని తెగ ఆరాట పడ్డాను...కానీ ఆ నీళ్ళలో పది అప్పటికే ఇద్దరు హాస్టల్ పిల్లలు చనిపోయారని తెలిసి ఆ సాహసం చేయలేకపోయాను..అప్పుడునే 7వ తరగతండి....ప్చ్ ...మీ బ్లాగ్ చూసాక ఇప్పుడు మా ఊరు వెళ్ళాలని ఉండండి...
@ loknath గారూ
ధన్యవాదములు. మీ జ్ఞాపకం బావుంది. నా ఫొటోలు మీకు మీ చిన్ననటి సంగతులని గుర్తు చేసాయంటే ఆనందంగా ఉంది.:)
Post a Comment