Tuesday, November 22, 2011

సముద్రం - చింతపల్లి, విజయనగరం జిల్లా


అనంతం.....

ఉరకలై ఈ జలధి...ఉరికే నాలోనికి!

పడిలేచే కడలి తరంగం - అందమే ఆనందం!

చెంగుమని దూకుతూ...

చెలరేగి ఆడుతూ....

ఒడ్డుకు చేరుతోంది!

నావ నవ్వింది తీరం చేరబడి (జిలేబీ బ్లాగు నుండి ఎత్తుకొచ్చిన వాక్యం)

ఆ నావ దాటిపోయిందీ....

తేలి తేలి నా మనసు తెలియకనే నావ వలే ఊగుతున్నది....

Wednesday, August 17, 2011

మొసళ్ళే మొసళ్ళు

చెన్నై నుండి మహాబలిపురం వెళ్ళే రోడ్డులో - క్రొకొడైల్ పార్క్




మొసలి చేతికి చిక్కిన తాబేలు



చేప కోసం కాపు కాస్తున్న మొసలి

పాపం దీని ముక్కు విరిగిపోయి నెత్తురోడుతున్నాది



అక్కడ కొని తాబేళ్ళు ఉన్నాయి

పాములూ ఉన్నాయి


సినిమా అయిపోయింది!


Tuesday, July 19, 2011

సూర్యుడు - నా చేతిలో

పైనేదో మడ్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో!...సూర్యుడు నెత్తురుగడ్డలా లేడూ...
ఆ మడిసన్నాక కాసింత కలాపోసనుండాలయ్యా! :)

ఆకాశయానంలో -1
ఏ మేఘాన్ని తప్పించుకోవాలో తెలీక...పాపం తికమకపడుతున్నాడు!

కుతుబ్ మినార్ స్థబాల మధ్య దోబూచులాడుతూ...

ఎర్రకోట కి రంగుపూస్తూ...

మా ఊరి మచ్చకొండ దగ్గర...

ఆకాశయానంలో -2
ఈ ఉషా కిరణాలు...తిమిర సంహరణాలు!

ఆకాశయానంలో-3
చైతన్యదీపాలు...జగతికి ప్రాణాలు!

ఆకాశయానంలో-4; మేఘానికి బంగారపు అంచు

గోవా లో