Wednesday, August 17, 2011

మొసళ్ళే మొసళ్ళు

చెన్నై నుండి మహాబలిపురం వెళ్ళే రోడ్డులో - క్రొకొడైల్ పార్క్




మొసలి చేతికి చిక్కిన తాబేలు



చేప కోసం కాపు కాస్తున్న మొసలి

పాపం దీని ముక్కు విరిగిపోయి నెత్తురోడుతున్నాది



అక్కడ కొని తాబేళ్ళు ఉన్నాయి

పాములూ ఉన్నాయి


సినిమా అయిపోయింది!


5 comments:

వేణూశ్రీకాంత్ said...

Good :-)

రాజ్ కుమార్ said...

నేనూ... తీశాను బోల్డు కుఠొలు ఇక్కడా.. కానీ ఆ కొండచిలువల్నీ తీద్దాం అనుకుంటే అవి ఎక్కడో ఇరుకుల్లోకి పోయి బజ్జున్నాయ్.
మీరు ఫోటోలు తీస్తున్నప్పుడూ మాంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయ్ మొసళ్ళూ.. ;)

కానీ ఆ పార్క్ లో చూసే జనాలకన్నా మొసళ్ళే ఎక్కువ ఉన్నాయండీ.. మొసళ్ళ మంద. ;)

మంచి పార్క్ చూపించినందుకు ధన్యవాదః ;౦

ఇందు said...

బాగునాయ్ మొసళ్ళ కుఠోలు! నేనూ చూసా ఈ పార్క్! కెవ్వ్వ్వ్ కేక!

ఛాయ said...

అయ్యబాబోయ్... భలే ధైర్యంగా తీశారు మొసళ్ళని పాముల్ని , నాకు చూస్తేనే _____.

ఆ.సౌమ్య said...

అందరికీ ధన్యవాదములు :)