Tuesday, July 19, 2011

సూర్యుడు - నా చేతిలో

పైనేదో మడ్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో!...సూర్యుడు నెత్తురుగడ్డలా లేడూ...
ఆ మడిసన్నాక కాసింత కలాపోసనుండాలయ్యా! :)

ఆకాశయానంలో -1
ఏ మేఘాన్ని తప్పించుకోవాలో తెలీక...పాపం తికమకపడుతున్నాడు!

కుతుబ్ మినార్ స్థబాల మధ్య దోబూచులాడుతూ...

ఎర్రకోట కి రంగుపూస్తూ...

మా ఊరి మచ్చకొండ దగ్గర...

ఆకాశయానంలో -2
ఈ ఉషా కిరణాలు...తిమిర సంహరణాలు!

ఆకాశయానంలో-3
చైతన్యదీపాలు...జగతికి ప్రాణాలు!

ఆకాశయానంలో-4; మేఘానికి బంగారపు అంచు

గోవా లో

23 comments:

మధురవాణి said...

WoW!!! సూపర్ గా తీసారు.. Liked all of them! :)

వేణు said...

చాలా బాగున్నాయ్ ఫోటోలు...!

వేణూశ్రీకాంత్ said...

ఫోటోలు చాలా బాగున్నాయ్ సౌమ్య.. మాంచి ప్రొఫెషనల్ తీసినట్లు ఉన్నాయ్..

మురారి said...

చాలా బాగున్నాయి.. ముఖ్యంగా 'తిమిర సంహరణాలు','మేఘానికి బంగారపు అంచు'..

SJ said...

gud

లత said...

చాలా బావున్నాయండి ఫొటోస్

శిశిర said...

ఆకాశయానంలో -2,3,4 చాలా చాలా బాగున్నాయి.

రాజ్ కుమార్ said...

అత్యద్భుతం గా ఉన్నాయండీ ఫోటోలూ.. ఏది ఎక్కువ బావుందో.. ఏది తక్కువ బావుందో చెప్పలేనంతగా..
మీ చెలువములు లో ఇదే హైలైట్ పోస్ట్.. సూపర్ లైక్

బంతి said...

pics bagunnayandi.

kiran said...

wowwwww..soooooper anthe ..:)

జయ said...

No Comment, ఎంత బాగున్నాయో!!!!

మనసు పలికే said...

వావ్.. సౌమ్య గారు, అద్భుతం ఫోటోలన్నీ.. చాలా చాలా బాగున్నాయి:)

ఛాయ said...

'ఎర్ర కోటకి రంగు పూస్తూ...' ఎంత బాగా తీశారో, అంతబాగా నచ్చేసింది.

Rajesh said...

Nice shots Sowmya...

ఆ.సౌమ్య said...

మధుర, వేణు గారూ, వేణూ శ్రీకాంత్, మురారి, సాయి, లత, శిశిర, రాజ్, బంతి, కిరణ్, జయ, అప్పు, ఛాయ, రాజేష్ ...అందరికీ పేరు పేరునా ధన్యవాదములు! Many Many Thanks!

శేఖర్ (Sekhar) said...

wow....chala chala bagunnai....first 1 is like ravivarma painting

Liked it so much :)

ఆ.సౌమ్య said...

Thanks Sekhar! :)

nsmurty said...

మా ఊరి మచ్చకొండ దగ్గర...
Are you from Vizianagaram?

ఆ.సౌమ్య said...

@ns murthy garu
Yes, I am from vizianagaram :)

చాణక్య said...

కుఠోలు సూపరున్నాయ్. :)

ఏటి మీది ఇజీనారమా? ఎప్పుడు సెప్పినారు గాదే! :P

ఆ.సౌమ్య said...

@చాణక్య
ఎకసెక్కాలా! ఇజీనారమని మీకు తెలీదూ! :P

Zilebi said...

ఓ,

మీదీ 'ఈజీ' నారమాండీ !!!


చీర్స్
జిలేబి.

ఆ.సౌమ్య said...

@జిలేబీ
అవునండీ :))