అటుగా వెళ్తున్న నన్ను పలకరించి, కాగితం పూలమని మాపై శీతకన్ను వేసావా అని అడిగాయి
జవాబు చెప్పకుండా తదేకంగా చూస్తున్న నన్ను చూసి సిగ్గుతో కిసుక్కున నవ్వాయి
ఇంతలో....రంగు లేని వాటికే అంత మెరుపుంటే మాకెంతుండాలి అంటూ తలెగరేసాయి
హ్మ్ మీరెంత విరగబూసినా నా ఎత్తు ఎదగలేరు అంటూ ఆకాసాన్ని తాకింది ఈ పొడవాటి పైన్ చెట్టు
40 comments:
సూపర్ కేక
విజయోస్తు!
మొదటి ఫోటోలోని షాడో ( పై భాగం ) వల్ల అది గొప్పగా ఉంది. నాకు తెగ నచ్చేసింది.
@హరే కృష్ణ
ధన్యవాదములు
@జీవని
మహా 'ప్రసాదం':) మీకూ నచ్చిందా ఆ ఫొటో, నా ఫేవరెట్ అది.
naaku modati 2 photos pichi pichi ga nachesai...
template kooda chala bavundandi...
nice blog soumyaji..
thanks venuram
template బావుందా.....ధన్యవాదములు :)
చివిరి దాన్లో చెట్టు అశోకవృక్షమా??
@ తార
అవునని నేననుకుంటున్నాను. కాదా?
adi pine tree nemo ?!!
nice
ఆఖరిది అశోక వృక్షం కాదండి.. పేరు గుర్తు రావడం లేదుకాని అశోక వృక్షం ఆకులు,కొమ్మలు వేరుగా ఉంటాయి
అది అశోక చెట్టు ఏంటంది, అది ఎదో సైప్రస్ జాతి చెట్టు.
సౌమ్య,
ఫోటోలు , టెంప్లేటే అన్నింటికన్నా మీ ప్రొఫైల్ తెగ నచ్చేశాయి. బహుశా మీ బ్లాగ్ కి ఇదే నా తొలి కామెంట్ అనుకుంటాను.
కాదనే నేనూ అనుకుంటున్నాను. అశోక చెట్టు కొమ్మలు మొండానికి దూరంగా వుండవు, దగ్గరగా వుంటాయి. ఆకులు కూడా కిందకు వుంటాయి. చెట్టంతా కొంచెం గుబురుగా, కొమ్మలు లేనట్టుగా వుంటుంది.
http://en.wikipedia.org/wiki/Polyalthia_longifolia
ashoka mummatiki kadu, deva raya vruksham :)
తార కరెక్టు సైప్రస్ జాతి వృక్షం, నేను డిగ్రీలో చదివిన బాటనీ మీద ఒట్టు
@ తార
అందరు కాదు కాదు అనే చెప్పారుగానీ అసలు దానిపేరేమిటో ఎవరూ చెప్పలేదు.
జీవనిగారు చెప్పి బతికించారు.
@ బద్రి
అది దేవరాయ వృక్షమట
@ నేస్తం
ధన్యవాదములు, చెట్టు పేరు మార్చేసానండి.
@అనిత
మీ డిస్క్రిప్షన్ బాగుంది, వికీ లో చూసాక అర్థమయింది. నేనే పొరబడ్డాను అశోక వృక్షమేమోనని. లింక్ ఇచ్చినందుకు చాలా థాంక్స్. నా బ్లాగు కి వచ్చినందుకు ధన్యవాదములు.
మీ వల్ల అశోక వృక్షానికి శాస్త్రీయ నామం తెలిసింది....పాలి్ఎథియా లాంగిఫోలియా :)
@ జీవని గారు
హమ్మయ్య పేరు చెప్పి బతికించారు...అందరు అది కాదు కాదు అన్నారేగానీ ఏది అవునో చెప్పలేదు. థాంక్సండీ పేరు చెప్పి బతికించారు.
హి హి మేము ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయల వారి కిక్కులో ఉన్నాము. అశోకుడికి దీటుగా మా రాయలను చెప్పాను. చీకట్లో బాణం వేశాను. నాక్కూడా దాని అసలు పేరు తెలీదు :))
అయితే దాని ఆకులు రూపాంతరం చెంది ఉంటాయి. ఆకులు ఈనెలా ఉంటాయి, దాన్ని ఖండ ఖందాలుగా విడదీయొచ్చు. నేను ఊహిస్తున్న చెట్టే అయితే ఈ వివరణ కరెక్టు.
@కల్పన గారూ
నా బ్లాగుకి స్వాగతం
హ్మ్ ఇప్పటికి తీరిక కుదిరిందన్నమాట మీకు నా బ్లాగు చూడడానికి....ధన్యవాదములు.
నా ప్రొఫైల్ నచ్చిందా....thank you :)
@ జీవని గారూ
హా మళ్ళీ పెట్టారా ఫిట్టింగు.
ఏమిటీ అశోకునికి దీటుగా రాయల పేరు చెప్పారా.....భలే వారే.
అసలు పేరేదో కనుక్కుని చెప్దురూ!
http://www.google.co.in/imgres?imgurl=http://www.tree-land.com/images/leyland_cypress_tree_l_lg.jpg&imgrefurl=http://www.tree-land.com/trees_leyland_cypress.asp&usg=__yrAmml1pwLRshWEki_PNGw1f42c=&h=451&w=579&sz=161&hl=en&start=0&sig2=SosVaBErAnc4kt6yCDZADg&tbnid=x1P3guqLTwGUWM:&tbnh=151&tbnw=205&ei=d4xhTJzDBIXRcIn4-YgJ&prev=/images%3Fq%3Dcyprus%2Bleaf%26hl%3Den%26biw%3D1440%26bih%3D807%26gbv%3D2%26tbs%3Disch:1&itbs=1&iact=hc&vpx=503&vpy=116&dur=105&hovh=198&hovw=254&tx=130&ty=74&oei=d4xhTJzDBIXRcIn4-YgJ&esq=1&page=1&ndsp=28&ved=1t:429,r:2,s:0
ఇది కాదు గానీ ఈ ఫేమిలీకి చెందిన మొక్క, తార గారు చెప్పిందే సరైనది.
ఇంతకీ చివరి ఫొటొలో ఉన్నదీ దేవదారు వృక్షమా దేవరాయ వృక్షమా ? చిన్నపుడు తెలుగు పాఠం ’కాశ్మీర దర్శనం’లో చదివా దేవదారు వృక్షాలు అక్కడ మంచు ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని వాటిని అశోక చెట్టు అని పాఠంలో ఎక్కడాలేదు. అనిత గారిచ్చిన లింకులోనేమో అవి దేవదారు అని ఉంది....
సౌమ్యగారు, చిత్రాలు బాగున్నయి ప్రెత్యేకించి చీకట్లో తిసిన మొదటి రెండు. ఇది మీ ఫొటో బ్లాగా..? అలాగే బ్లాగు పేరు చెలువములు అనగా..?
క్రిస్మస్ చెట్టు లాంటి జాతి
@ జీవని
ఏమోనండీ పేరు పీకి పడేసి చెట్టు అంటా సరిపోతుందిగా
@ నాగార్జున
ధన్యవాదములు....అదే చెట్టో తేలలేదు మొత్తానికి, అందుకే పేరు పీకి పడేసా.
మీకు నా ఫొటో లు నచ్చినందుకు చాలా సంతోషం. అవునండీ ఇది నా ఫొటో బ్లాగు.
చెలువములు అంటే "అందాలు" అని అర్థమండీ.
అది రెడ్ పైనో, షుగర్ పైనో, జాక్ పైనో, ఎదో ఒక పైన్ చెట్టు, కరస్త్ పేరు కావాలి అంటే కొంచం దగ్గిరగా ఉన్న పిక్ పెడితే చెప్పగలను
@ tara
ఓహో పైన్ చెట్టా...ఆయితే లాగే మారుస్తా
నేనూ పైన ఆ ముక్కే సెప్పాను అద్దెచ్చా.
@ బద్రి
అదేనండీ తమరు సెప్పినదీ అదే...థాంక్సండీ.
మొదటి రెండు ఫోటోలు చాలా బాగున్నాయి .
@రాధిక
ధన్యవాదములు
అమ్మా
బాగున్యాయి సిత్రాలు
ధన్యవాదములు నాన్నగారూ
నేను బద్రి గారు చెప్పినదాని ఖండిస్తున్నాను, వారు పైన్ చెట్టు ఎమో అని జనులను డవుట్ అడిగారు, ఇప్పుడు చెప్పాను అని మాట మారుస్తున్నారు, నానొప్పుకోను
చాలా బాగున్నాయి..ముఖ్యంగా మొదటి రెండూ! :)
ఆ మూడో ఫోటో చూస్తుంటే, మన క్యాంపస్ లో లైబ్రరీకి, DST కి మధ్యలో ఉన్న ఒక పెద్ద కాగితం పూల చెట్టు గుర్తొస్తోంది. అది కూడా ఇలాగే విరగబూసినప్పుడు అక్కడ నించుని నేనొక ఫోటో దిగాను. :)
@ మధురవాణి
thanks....నాకు కూడా ఆ మొక్క గుర్తుంది, భలే ఉండేది కదా ఆ పువ్వు ఎర్రగా పెద్ద రేకులతో!
అయ్యా బాబోయ్....4 ఫొటోస్ కి సరిగా కనబడని ఆ చెట్టు గురించి ఇంత చర్చా? చదువుతుంటే పిచ్చేక్కిపోతుందంటే నమ్మండి సౌమ్య గారు..
@ loknath గారూ
thank you!
ఏదో సరదాకి అందరం చర్చించుకున్నాం...సీరియస్ గా కాదులెండి. :)
మీరు సార్ధక నామదేయులండి..చాల సౌమ్యంగా చెప్పారు "నీకుఎందుకోయ్.?" అని తిట్టేస్తరనుకుని భయపడి చచ్చాననుకోండి నా వాఖ్యాని పోస్ట్ చేశాక............చాల థాంక్స్ అండి.
@loknath kovuru
హహహ ఎందుకు తిడతానండీ...మీరు నా బ్లాగుకి అతిధులు...అతిధి దేవో భవ కదా. ఇదే మాట అన్నివేళలా కాదనుకోండి. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. ఎవరైనా అవాకులు చవాకులు పేలితే అప్పుడు ఇస్తా అన్నమాట గట్టి జవాబు. :)
modati 2 photos bagunnai
Post a Comment