>>సముద్రం అలలు ఇలలో వెలసిన నా మనో తరంగాలు వాటికి నాలోని ఆతనిని చేరుకోవాలని ప్రతి రోజు ఆరాటం అయిన ఎందుకో అవి గమ్మత్తు గా, తీరం చేరగానే చల్ల బడి పోతాయి.<<
భలే చెప్పారండీ!
నేనే మీకు thanks చెప్పుకోవాలి. నా ఫొటోకి మంచి quote ఇచ్చినందుకు :)
@ కొత్తావకాయ అవును, మన చింతపల్లే. మరే కార్తీకమాసం కదా....పిక్నిక్ వెళ్ళాము. నాకు అన్ని బీచులలోకన్నా చింతపల్లి బీచ్ బాగా ఇష్టం...భలే ఉందనుకో!. బెమ్మాండంగా ఎంజాయ్ చేసాం. :)
ఏవిటీ !!!! మన విజ్జీనగరం జిల్లా లో ఇంత అందమయిన బీచ్ ఉందా??!!!!! ఈసారి ఇంటికి వెళ్ళినపుడు చూసేస్తా.... ఇంతకీ మైసూరు కెమెరా అంటే? వివరాలు చెప్తే నేను కూడా కొనుక్కుంటా..
27 comments:
హహహః.. బాగున్నాయి.. ఎక్కడండీ??? మీ ఇజ్జినగారమా????
Thanks Raj,
కాదు, మా ఊర్లో సముద్రం లేదు. ఇది చింతపల్లి అని మా ఊరు పక్కనే!
ఊళ్ళో సముద్రమా?? :-)
చాలా బాగున్నాయి ఫోటోలు.. నా డెస్క్టాప్ మీద పెట్టుకుంటాను. అన్నట్టు మీరు ఫోటోలు తీసింది మైసూరు కెమెరాతో కాదు గదా? :-D
హహహ అంటే మా ఊరికి, మా ఊరి దగ్గర సముద్రం లేదు అని. :))
Thanks
మీకంత అనుమానం ఎందుకొచ్చింది...ఇది పక్కా మైసూరు కెమేరా :P
చాలా చాలా చాలా బాగున్నాయండి చిత్రాలు.
Thanks Subha garu :)
అలల సడి "కనపడింది..."
అబ్బ.. ఎంతందంగా ఉందో సముద్రం.. Super pics.. మీ కామెంట్స్ కూడా బావున్నాయి.. :)
అలలు, నావలు, మీ వ్యాఖ్యలు అన్నీ భలే వున్నాయండీ..
చాల బాగా తీసారు సౌమ్య గారు....
nature is always beautiful
:)
ఆ . సౌ, గారు,
నావ నవ్వింది తీరం చేరబడి (జిలేబీ బ్లాగు నుండి ఎత్తుకొచ్చిన వాక్యం)
నా వాక్యమునకు బొమ్మ 'పట్టినందులకు ' సాంద్ర సలాములు,
సముద్రం అలలు ఇలలో వెలసిన నా మనో తరంగాలు
వాటికి నాలోని ఆతనిని చేరుకోవాలని ప్రతి రోజు ఆరాటం
అయిన ఎందుకో అవి గమ్మత్తు గా, తీరం చేరగానే చల్ల బడి పోతాయి.
నెనర్లు
జిలేబి
మన చింతపల్లే! కార్తీక వనభోజనాలకి వెళ్ళావా? అబ్బో! భలే ఉన్నాయ్ ఫొటోలు.
@ఛాయ గారూ
హమ్మయ్య నా ప్రయత్నం ఫలించినట్టే...thanks
@ మధుర @జ్యోతిర్మయి గారూ
many many thanks!
@ శేఖర్
హమ్మయ్య నా టేలెంట్ ని ఎవరూ గుర్తించడం లేదే అనుకున్నా...thanks :)
@జిలేబి
>>సముద్రం అలలు ఇలలో వెలసిన నా మనో తరంగాలు
వాటికి నాలోని ఆతనిని చేరుకోవాలని ప్రతి రోజు ఆరాటం
అయిన ఎందుకో అవి గమ్మత్తు గా, తీరం చేరగానే చల్ల బడి పోతాయి.<<
భలే చెప్పారండీ!
నేనే మీకు thanks చెప్పుకోవాలి. నా ఫొటోకి మంచి quote ఇచ్చినందుకు :)
@ కొత్తావకాయ
అవును, మన చింతపల్లే. మరే కార్తీకమాసం కదా....పిక్నిక్ వెళ్ళాము. నాకు అన్ని బీచులలోకన్నా చింతపల్లి బీచ్ బాగా ఇష్టం...భలే ఉందనుకో!. బెమ్మాండంగా ఎంజాయ్ చేసాం. :)
Nice.. chaala baagunnai pics.
@ రాజేష్
అమ్మో మీరు compliment ఇచ్చారంటే నేను నిజంగానే బాగా తీసానన్నమాట.
thanks a lot :)
మీరు చక్కని రచనలతో పాటూ చిత్రాలు కూడా బహు చక్కగా తీస్తారనమాట!
@ రసజ్ఞ
thanks...ఏదో మీ అభిమానం :)
చాలా బాగున్నాయి ఫోటోలు..వ్యాఖ్యలు కూడా.
భావుకత పొంగి పొర్లి..అలలై...:D :D :D ..
కేవ్వ్వవ్వు :)
కుఠోలు కేక సెగట్రీ...
కమెంట్స్ కూడా సూపరు... ;)
సముద్ర తీరాన్ని చూడాలని ఆశగా ఉంది కానీ ఆ ఆశ ఎప్పుడు తిరుతుందో ఏమో! మీ చిత్రాలవల్ల ఇంక చూడాలి అని ఆశ పెరుగుతుంది
@సౌమ్య గారు తీరానికి మట్టుకే కెరటాల అందం తెలుసనుకున్నా కాని మీరే ఓ కదిలే తీరమై అందాలను ఒడిసిపట్టారు బాగుంది .
కల్యాణ్ గారు
మీలా భావుకత్వం నాకు తెలీదుగానీ మీ కామెంటు చూసి భలే సంతోషమనిపించింది. ధన్యవాదములు! :)
ఏవిటీ !!!! మన విజ్జీనగరం జిల్లా లో ఇంత అందమయిన బీచ్ ఉందా??!!!!! ఈసారి ఇంటికి వెళ్ళినపుడు చూసేస్తా.... ఇంతకీ మైసూరు కెమెరా అంటే? వివరాలు చెప్తే నేను కూడా కొనుక్కుంటా..
కెమెరా ఎలా ఉన్నా ఫోటోగ్రఫి చాలా బాగుంది.
@ హరీష్ గారూ
అవునండీ ఉంది...మన ఇజీనారంలోనే. ఈసారి మిస్ చింతపల్లి వెళ్ళిరండి!
హహహ మైసూర్ కెమేరా అనేది ఒక జోకులెండి...అలాంటిదేమీ లేదు. నాది మామూలు కెమేరానే...Canon! :)
Post a Comment